Least Price కి స్వాగతం సుస్వాగతం

మిత్రులారా! రొజు అనేక రకాల వ్యాపారాలు, స్కీములు గురుంచి విని, అలిసిపొయాము. ఎందుకంటే ప్రతి వ్యాపార లక్ష్యం ప్రజలు వద్ద నుండి డబ్బులు గుంజటమె. మాట్లాడితే చాలు ఒక్కసారి మమ్ము నమ్మండి. మేమేంటో చూపిస్తాం. ఈ స్కీమ్ ఎంత గొప్పదో తెలియజేస్తాం అని చెప్పటమే.. ఆ తరవాత ఏమి జరుగుతుందొ ఆ కధ మనకు తెలిసిందే. సన్నిహితులారా! ... ఆదే విసుగుతో ఒక్కసారి వినండి మన Least Price స్కీమ్ గురించి,
ముఖ్యగమనిక: ముందుగా మా మనవి మీరు మమ్మల్ని నమ్మవద్దు. అనుమానిస్తూనే ప్రశ్నలడగండి. సరైన సమాధానము దొరికితేనే ఇందులో సభ్యులుకండి.